Sunday 17 May 2015

Telugu Online Bible Course



మనలోని అందరు రోజు బైబిల్ కాలేజీ కి వెళ్లి 3 లేక 5 సవంత్సరాల సమయాన్ని కేటాయించే పరిస్థితులలో ఉండకపోవచ్చు కానీ అంతటి జ్ఞానాన్ని సంపాదించే అవకాశాన్ని పోగొట్టుకోవాలనుకోరు, వారికోసమే పూర్తి స్థాయిలో రూపొందించబడినవి ఈ ఆన్లైన్ తెలుగు బైబిల్ కోర్సెస్.